January 23, 2021, 20:19 IST
‘కోహ్లి కెప్టెన్‌గా ఉంటేనే తన బ్యాటింగ్ మెరుగ్గా ఉంటుంది. లేదంటే జట్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది.
January 21, 2021, 15:26 IST
ధోని వారసుడు అంటూ పంత్‌ను ప్రశంసించిన వాళ్లే అతడి ఆట తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఫిట్‌నెస్‌పై అతడికి శ్రద్ధ లేదని, పంత్...
January 21, 2021, 04:59 IST
దుబాయ్: బ్రిస్బేన్ టెస్టు హీరో రిషభ్ పంత్, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో తన కెరీర్లో అత్యుత్తమ...
January 20, 2021, 04:48 IST
బ్రిస్బేన్‌కు రండి చూసుకుందాం... అవును వచ్చాం, అయితే ఏంటి? ‘గాబా’ మైదానంలో ఆడేందుకు భయపడుతున్నారు... మా పోరాటం సిడ్నీలోనే చూపించాం, మాకు భయమేంటి?...
January 19, 2021, 20:49 IST
సోమవారం నాటి ఆటలో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌తో రిషభ్‌పంత్ సాగించిన ‘స్పైడర్ మాన్’ పాటకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
January 19, 2021, 13:14 IST
January 19, 2021, 13:08 IST
బ్రిస్బేన్ : ఉత్కంఠభరిత, ఉద్విగ్న క్షణాలు... హోరాహోరీ సమరాలు, అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనలు... అన్ని కలగలిసిన టెస్టు సిరీస్‌లో అంతిమ మ్యాచ్‌లో...
January 19, 2021, 08:35 IST
బ్రిస్బేన్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో భారత్ విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుంటూ విజయానికి చేరులోకి...
January 15, 2021, 13:28 IST
బ్రిస్బేన్: ప్రత్యర్థి ఆటగాళ్లు ఔట్ విషయంలో ఎంఎస్ ధోని చెబితే అది దాదాపు కచ్చితంగా ఉండేది. డీఆర్ఎస్ విషయంలో కానీ, స్టంపింగ్‌లో కానీ క్యాచ్ ఔట్...
January 11, 2021, 10:09 IST
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందీ ఏమీలేదు. బ్యాటింగ్‌లో ఒక మేటి క్రికెటర్‌గా చెప్పుకున్నా, చీటింగ్...
January 11, 2021, 09:43 IST
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. టీమిండియా తన రెండో...
January 07, 2021, 15:10 IST
సిడ్నీ: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు క్యాచ్ జరవిడిచిన తీరుపై సోషల్ మీడియాలో...
January 02, 2021, 17:28 IST
మెల్బోర్న్: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా జట్టు ఇంకా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇటీవల మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులో...
December 28, 2020, 18:12 IST
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేయడంతో 131 పరుగుల ఆధిక్యం...
December 16, 2020, 14:38 IST
అతని స్థానంలో పృథ్వీ షాను ఎంపిక చేయడంపై కొందరు క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
December 14, 2020, 12:52 IST
సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భాగంగా టీమిండియా-ఆసీస్ ’ఎ’ జట్ల మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ...
November 26, 2020, 16:28 IST
న్యూఢిల్లీ: ఎంఎస్ ధోని తర్వాత టీమిండియా వికెట్ కీపర్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై ఎప్పట్నుంచో అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ధోని వారసుడిగా...
November 14, 2020, 14:51 IST
న్యూఢిల్లీ: ఐపీఎల్-2020 సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ముంబై ఇండియన్స్ ఆటగాడు ఇషాన్ కిషన్‌పై టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్...
November 10, 2020, 21:19 IST
దుబాయ్: ఐపీఎల్-13వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 157 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. రిషభ్...
November 06, 2020, 14:37 IST
మీడియా ఈ పోలిక గురించి మాట్లాడినంత కాలం, పంత్ సైతం తనకు అవకాశాలు వస్తాయని భావిస్తూనే ఉంటాడు.
October 26, 2020, 12:29 IST
‘‘సంజూ శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మరోసారి మా మనసు దోచుకున్నాడు. బై బై రిషభ్ పంత్. వెళ్లి, హల్వా, పూరీ తింటూ ఉండు సరేనా!’’
October 12, 2020, 16:29 IST
అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్...
October 09, 2020, 16:05 IST
దుబాయ్: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియన్ లారా ప్రశంసలు కురిపించాడు. పంత్ తన ఆట తీరును మొత్తం...
September 08, 2020, 14:44 IST
షార్జా: గతేడాది చివర్లో గాయం కారణంగా భారత జట్టులో చోటు కోల్పోయి తనను మరోసారి నిరూపించుకోవడం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న యువ వికెట్ కీపర్ రిషభ్...
July 20, 2020, 12:02 IST
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్లో ఎంఎస్ ధోని వారసుడిగా కీపింగ్ బాధ్యతలు అందుకుని ఆందుకు తగ్గట్టుగానే ఆరంభంలో మెరిసిన యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్...
June 22, 2020, 14:42 IST
న్యూఢిల్లీ: భారత పరిమిత ఓవర్ల క్రికెట్లో తాత్కాలిక వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేఎల్ రాహుల్‌ను టెస్టు ఫార్మాట్లో మాత్రం కీపర్‌గా...
May 07, 2020, 10:08 IST
సిడ్నీ: ప్రస్తుత భారత క్రికెట్ జట్టును ఒకనాటి ఆస్ట్రేలియా జట్టుతో పోల్చలేమని టీమిండియా పేసర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. ప్రధానంగా 1990-2000మధ్య...
May 03, 2020, 02:17 IST
న్యూఢిల్లీ: వర్ధమాన క్రీడాకారులకు సహాయం చేయడంలోనూ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ప్రత్యేక పద్ధతి ఉందని యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్...
May 02, 2020, 12:59 IST
న్యూఢిల్లీ: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తన అంతర్జాతీయ కెరీర్ ఆరంభించిన రెండేళ్ల కాలంలోనే ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూశాడు. కెరీర్...
April 28, 2020, 12:23 IST
న్యూఢిల్లీ: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనా ప్రశంసలు కురిపించాడు. రిషభ్ పంత్ ఒక అసాధారణ క్రికెటర్ అంటూ...
April 21, 2020, 12:15 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి ఢిల్లీలో అధికంగా ఉండటంతో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ నిబంధనల్ని పాటించాలని ప్రజలకు టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్...
April 16, 2020, 13:43 IST
హైదరాబాద్: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ తన సహచర క్రికెటర్, యువసంచలనం రిషభ్ పంత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. మాజీ లెఫ్టార్మ్ పేసర్...
March 19, 2020, 14:34 IST
సిడ్నీ: గత కొంతకాలంగా టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ నుంచి ఒక్క మెరుపు ఇన్నింగ్స్ రాలేదు. భారత క్రికెట్ జట్టులో వరుసగా అవకాశాలు...
March 15, 2020, 14:24 IST
రాజ్‌కోట్: మరొకసారి రంజీ ట్రోఫీ ఫైనల్లో బెంగాల్ జట్టు విఫలమైన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ముగిసిన తుది పోరులో సౌరాష్ట్ర విజయం సాధించింది....
February 25, 2020, 20:56 IST
ఆసియా ఎలెవన్ జట్టులో ఆరుగురు భారత క్రికెటర్లు చోటు దక్కింది.
February 23, 2020, 15:02 IST
వెల్లింగ్టన్: టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఫలితం ఖాయంగా కనబడుతోంది. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే కివీస్ పైచేయి సాధించడంతో ఆ...
February 22, 2020, 13:03 IST
February 22, 2020, 09:02 IST
నెలకు పైగా రిజర్వ్ బెంచ్‌పైనే ఉన్నాడు.. పచ్చని పచ్చికపై ఆడే అపూర్వ అవకాశం దక్కింది. కానీ సీనియర్ ప్లేయర్ కోసం తన వికెట్‌ను త్యాగం చేశాడు. ఇలా...
February 22, 2020, 08:00 IST
వెల్లింగ్టన్: ఊహించిందే జరిగింది.. రహానే ఆదుకోలేదు.. పంత్ మెరవలేదు.. టెయిలెండర్లు చేతులెత్తేశారు. దీంతో ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి...
February 20, 2020, 16:08 IST
వెల్లింగ్టన్: గతేడాది వరకూ భారత క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు ‘ఫస్ట్ చాయిస్’ వికెట్ కీపర్‌గా కొనసాగిన రిషభ్ పంత్.. కొంతకాలంగా రిజర్వ్ బెంచ్...
February 16, 2020, 09:35 IST
హామిల్టన్:ఈ మధ్య కాలంలో భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవడానికే అపసోపాలు పడుతున్న యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తనకు వచ్చిన అవకాశాన్ని...
February 01, 2020, 13:25 IST
వెల్లింగ్టన్: టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చహల్ టీవీ పేరుతో ఎప్పుడూ...