
భారత్-ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌ల్లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు బ్యాటింగ్ చేశాయి.

ఇంగ్లండ్‌తో మొదటి టెస్టులో కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల వద్ద అవుటైన ఈ స్టార్ ఓపెనర్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం శతకంతో మెరిశాడు.














