March 25, 2023, 11:12 IST
పదిహేను వసంతాలు పూర్తి చేసుకున్న సాక్షి
March 25, 2023, 01:29 IST
అక్కడ ఓటర్లను ఎలాగూ మార్చలేం... అందుకే మిమ్మల్ని మారుస్తున్నాం... కంగ్రాట్స్
March 24, 2023, 03:51 IST
విదేశాలకు పారిపోలేదట! ఆస్తుల కొనుగోళ్లకు వెళ్లాడట!!
March 23, 2023, 01:07 IST
.. ఈ పని మనం ఎప్పుడో చేయాల్సిందనుకుంటా సార్!
March 22, 2023, 03:28 IST
...అలాగే ఉగాది పచ్చడి కూడా తినిపించండి సార్! పులుపు, చేదు, తీపి, వగరు రుచులతో ఎంజాయ్ చేస్తారు!
March 21, 2023, 11:47 IST
సరిహద్దుల్లో బాగానే ఎదుర్కొంటున్నాం కానీ, మన ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేద్సార్!
March 21, 2023, 01:42 IST
చూస్తున్నాం... బాగానే ఎదుర్కొన్నావు కానీ.. మా వెంట రా.. రాకుంటే తర్వాత నీకే నష్టం
March 20, 2023, 14:34 IST
రైతుల పాదయాత్రకు దిగొచ్చిన మహారాష్ట్ర సర్కార్
March 20, 2023, 01:14 IST
ఎందుకు కష్టపడి చదువుకోవడం.. ఎలాగూ పేపర్ లీకవుతుందిగా అంటున్నాడండీ..!
March 19, 2023, 11:06 IST
కేవలం విపక్షాలు మాట్లాడినప్పుడే పని చేయడం లేద్సార్!
March 19, 2023, 01:36 IST
అరెస్టు వారెంట్ ఇచ్చినందుకు వాళ్ల మీద దాడి చేద్దామనడం కరెక్ట్ కాదేమో సార్!
March 18, 2023, 12:21 IST
ఇక మన దేశ మద్దతుపై దృష్టిపెడదాం సార్!
March 18, 2023, 05:11 IST
March 17, 2023, 14:22 IST
ఇలానే కొనసాగిద్దాం సార్! లేకపోతే గ్యాస్ ధరలని, పెట్రోల్ ధరలనీ, అదానీ అని మళ్లీ మొదలు పెడతారు!!
March 17, 2023, 03:11 IST
పెండింగ్ ఫైల్స్ గురించి అడిగినప్పుడల్లా యోగా చేస్తున్నాడ్సార్!
March 16, 2023, 14:26 IST
నిజమే సార్! వ్యవస్థలను బాగా మేనేజ్ చేస్తారు!
March 16, 2023, 01:20 IST
March 15, 2023, 13:24 IST
దాడి ప్రజాస్వామ్యం మీదయితే ఇంతగా మనం ఎందుకు స్పందించాలో అర్థం కావడంలేదు!
March 15, 2023, 03:50 IST
ఏ దేశంలో ఉన్నాయని ఎలా చెప్పగలుగుతాం సార్! అన్ని దేశాల నుంచి మనకు ‘ఫండ్స్’ వస్తున్నప్పుడు!!
March 14, 2023, 12:59 IST
...అధికార పక్షాన్ని అడ్డుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నావేమోనని అనిపించేది.. ఫర్వాలేదు, నాట్ బ్యాడ్!
March 14, 2023, 01:46 IST
రేపట్నుంచి చాయ్ తాగడానికి కూడా ఎవరూ ఉండటం లేద్సార్! యాత్రకు మీతో పాటు నేనూ వస్తాను!!
March 13, 2023, 13:31 IST
తర్వాత వీళ్లమీద వాళ్లు ఫిర్యాదు చేసేదాకా ఆగుదాం!
March 13, 2023, 02:03 IST
March 12, 2023, 13:16 IST
...పగబట్టింది మన మీద అనుకుంటా సార్!
March 12, 2023, 02:18 IST
.. కక్కుర్తి పడి ఎందుకు తీసుకున్నార్సార్!
March 11, 2023, 11:49 IST
నీ అభివృద్ధి కోసమే ఇదంతా!
March 11, 2023, 02:11 IST
March 10, 2023, 02:04 IST
బీజేపీయేతర రాష్ట్రాలన్నిటిలో కూడా అలానే ఉంది.. ప్రత్యేకంగా అక్కడే ఇలా జరుగుతుందనడం సరికాదు!
March 09, 2023, 13:28 IST
రక్తపాతాలెందుకు మేడం! డీఏ పెంచితే సరిపోతుందిగా!
March 09, 2023, 03:29 IST
.. ఇక్కడ కూడా అవసరమా..!
March 08, 2023, 13:23 IST
ప్రజల వాణి వినిపించడంలో మన గొంతు కూడా మూగబోయిందని అనుకుంటున్నారు!
March 08, 2023, 01:12 IST
ఈ అవార్డు మీకు కాదు.. మీ భార్యకు వచ్చింది
March 07, 2023, 12:03 IST
.. బారాబర్ మోదీ పేరుతోనే ఓట్లు అడుగుతాం!
March 07, 2023, 01:34 IST
..వాళ్లూ అదే అంటున్నార్సార్!!
March 06, 2023, 12:24 IST
అయితే కోవిడ్ గురించి ఇప్పటిదాకా చెప్పినదంతా..!?
March 06, 2023, 04:07 IST
గేర్బాక్స్ మీ చేతుల్లోనే ఉంది.. మీ ఇష్టం సార్!
March 05, 2023, 13:05 IST
యాత్ర.. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో నుండే వెళుతుంది అంతేగా సార్!
March 05, 2023, 04:14 IST
ప్రపంచం ఆల్రెడీ మిమ్మల్ని గుర్తించి, మర్చిపోయే సమయానికి మళ్లీ ఎందుకుసార్!
March 04, 2023, 13:10 IST
కమిటీల బారిన పడకుండా ఇక నుంచి కాస్త జాగ్రత పడాల్సిన అవసరం వచ్చింది సార్!
March 04, 2023, 05:04 IST
భూమికి దూరమవుతున్న చంద్రుడు
March 03, 2023, 14:12 IST
పార్లీల ఆదాయాల్లో బీజేపీకే అత్యధిక ఆదాయం
March 03, 2023, 03:22 IST
ఆయన వెళితే.. వెళ్లాడుకానీ.. మిమ్మల్ని కూడా లాగుతున్నాడు.. జాగ్రత్త సార్!