వార్తలు
అవినీతి అనకొండ.. ఆస్తులు చూసి కంగుతిన్న ACB అధికారులు
అవినీతి అనకొండ.. ఆస్తులు చూసి కంగుతిన్న ACB అధికారులు
చంద్రబాబు రాజీనామా..!? ఈ టోకెన్లు ఎక్కడివి?
చంద్రబాబు రాజీనామా..!? ఈ టోకెన్లు ఎక్కడివి?
రఘురామపై 420 కేసులు.. డిప్యూటీ స్పీకర్ పదవి ఎలా ?
రఘురామపై 420 కేసులు.. డిప్యూటీ స్పీకర్ పదవి ఎలా ?
కేసులు కొట్టివేయాలని నేనే చెప్పా! నిజం ఒప్పుకున్న లోకేష్.. అడ్డంగా ఇరుకున్న బాబు
కేసులు కొట్టివేయాలని నేనే చెప్పా! నిజం ఒప్పుకున్న లోకేష్.. అడ్డంగా ఇరుకున్న బాబు
సినిమా
శివాజీ కామెంట్స్ కి RGV ఘాటైన కౌంటర్!
శివాజీకి బిగ్ షాక్.. సీరియస్ యాక్షన్ కు రంగం సిద్ధం
దెబ్బకు దిగొచ్చిన శివాజీ..!
నువ్వు బొట్టు, మెట్టెలు పెట్టుకొని తిరుగు! శివాజీకి చిన్మయి కౌంటర్
17 రోజుల్లోనే కాంతార-2 రికార్డు బద్దలు.. ధురంధర్ కలెక్షన్స్ సంచలనం!
డ్యాన్స్ తో డామినేట్ చేస్తున్న రోషన్
రామ్ చరణ్, సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్
హీరోయిన్లపై నటుడు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు
థియేటర్లు మొత్తం ఖాళీ.. ఇక చాలు కామెరూన్
ఇమ్మానుయేల్ ఎలిమినేషన్.. బ్రదర్ రియాక్షన్
క్రీడలు
IPL 2026: ఐపీఎల్ మినీ వేలం
IPL 2026: ఐపీఎల్ మినీ వేలం
BCCI: అక్షర్ పటేల్ స్థానంలో అతడే
సౌతాఫ్రికాతో జరిగే చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా అతడు ఈ సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ధ్రువీకరించింది.సఫారీ జట్టుతో నాలుగో టీ20 కోసం జట్టు సహచరులతో పాటు లక్నోకు వచ్చినా... వైద్యుల సూచనల మేరకు తర్వాతి మ్యాచ్‌లు ఆడరాదని అక్షర్ (Axar Patel) నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన అక్షర్ ధర్మశాలలో జరిగిన మూడో టీ20లో కూడా బరిలోకి దిగలేదన్న సంగతి తెలిసిందే.అక్షర్ స్థానంలోమరోవైపు.. అక్షర్ స్థానంలో మరో లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ షహబాజ్ అహ్మద్ (Shahbaz Ahmed)ను సెలక్టర్లు ఎంపిక చేశారు. బెంగాల్‌కు చెందిన 31 ఏళ్ల షహబాజ్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 3 వన్డేలు, 2 టీ20లు ఆడి మొత్తం 5 వికెట్లు పడగొట్టాడు. హాంగ్జూలో జరిగిన 2023 ఆసియా క్రీడల్లో అతను చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఇదిలా ఉంటే.. స్వదేశంలో సౌతాఫ్రికాతో ఆల్ ఫార్మాట్ల సిరీస్‌తో బిజీగా ఉన్న టీమిండియా.. టెస్టుల్లో 2-0తో వైట్‌వాష్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుచుకుని ఊరట పొందింది. 2-1తో ఆధిక్యం ఈ క్రమంలో కటక్ వేదికగా తొలి టీ20లో సఫారీలను 101 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన భారత జట్టు.. ముల్లన్‌పూర్‌లో మాత్రం 51 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఇక ధర్మశాలలో ఆదివారం నాటి మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విజయం బాట పట్టిన టీమిండియా.. 2-1తో ఆధిక్యం సంపాదించింది. ఇక లక్నోలో బుధవారం నాటి మ్యాచ్‌లోనూ గెలుపొంది మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. కాగా మూడో టీ20లో అక్షర్ పటేల్‌తో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలను కూడా టీమిండియా కోల్పోయింది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా బుమ్రా ఇంటికి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అతడి రీఎంట్రీ గురించి మాత్రం బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు అప్డేట్ లేదు.చదవండి: మాక్ వేలంలో రూ. 30.50 కోట్లకు అమ్ముడుపోయిన గ్రీన్.. ఎవరు కొన్నారంటే?
ధర్మశాలలో భారత్ పంజా..
ధర్మశాలలో భారత్ పంజా..
మెస్సీ మెస్సీ మెస్సీ.. దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం
మెస్సీ మెస్సీ మెస్సీ.. దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం
బిజినెస్
వామ్మో కోడి గుడ్డు! డబుల్ సెంచరీ దాటిన ట్రే
లక్షకు 2లక్షలు.. ఇన్వెస్టర్లకు MEESHO కాసుల వర్షం
ఎలుక కోసం కార్ బంపర్ ని పీకేసింది.. కట్ చేస్తే.. కారు కంపెనీపై..!
2026 లో తులం రూ.2 లక్షలకు చేరుతుందా..?
నెలకు రూ.2000 పొదుపుతో.. రూ. 5 కోట్లొచ్చాయ్
అత్యధిక బంగారం నిల్వలు ఉన్న టాప్ 10 దేశాలు ఇవే..!
రెపో రేటును తగ్గించిన RBI
రూపాయి ఢమాల్.. అయినా డోంట్ వర్రీ.. ఎందుకంటే?
ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయిన రూపాయి విలువ
భారీగా పెరిగిన బంగారం ధర
గరం గరం వార్తలు
కోతుల కోసం చింపాంజీ ఐడియా
అమ్మాయిల హాస్టల్ లోకి వెళ్లి
అసలు అప్పు లక్ష.. వడ్డీతో 74 లక్షలు..
గెలిచిన తెల్లారే హామీ నెరవేర్చిన సర్పంచ్
Priyanka Shekhawat: నడి రోడ్డుపై కానిస్టేబుల్ స్టెప్పులు
Maharashtra: మేకపిల్ల ఆకలి తీర్చిన కుక్క
Garam Garam Varthalu: సర్పంచ్ గా గెలిచి ఉరి వేసుకుని
అంబులెన్స్ నుండి జారిపడ్డ స్ట్రెచర్
లంచం డిమాండ్.. అధికారిపై డబ్బుల వర్షం
సర్పంచ్ అభ్యర్థుల పరేషాన్
డింగ్ డాంగ్ 2.0
మనం ఫెయిల్
లోకేష్.. నీ జాకీలు తుస్..
అప్పుల అప్పారావ్
పాట పాడుతున్న విజనరీ.. కొబ్బరికాయలపై ఆపరేషన్
ఒచ్చిండయ్యా సైంటిస్ట్
పవన్ ను ఓ రేంజ్ లో వేసుకున్న KA పాల్
Ding Dong: బాబు దెబ్బకు డాక్టర్లు అంటేనే వణికిపోతున్నారు
Jubilee Hills by Election Results: ఫలితాలపై ఫన్నీ రియాక్షన్
తాగండి.. ఊగండి.. దండుపాళ్యం
నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తే మీ పని ఖతం
