
మాంచెస్టర్ టెస్ట్‌లో టీమిండియాకు తొలి రోజు చివరి సెషన్‌లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

మూడో టెస్ట్‌లో వేలి గాయానికి గురైన పంత్ తాజాగా కాలి బొటన వేలికి దెబ్బ తగిలించుకున్నాడు. నొప్పితో విలవిలలాడిపోయిన పంత్‌ను వాహనంలో డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు.
















