న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు నాథన్ స్మిత్ (Nathan Smith) అమేలియా కేర్ (Amelia Kerr) ప్రేమలో మునిగి తేలుతున్నారు.
2021–22 దేశవాళీ సీజన్లో వెల్లింగ్టన్ క్రికెట్ వేదికగా మొదలైన అమేలియా, నాథన్ స్మిత్‌ల పరిచయం కొత్త బంధానికి నాంది పలికింది.
ఒకరు జట్టును నడిపించే కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుంటే, మరొకరు బంతితోనూ బ్యాట్‌తోనూ జట్టుకు అండగా నిలిచే ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నారు.
(Images Source : Instagram/_nathansmith10_)


