టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) ఇవాళ 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.#KingKohli
ఈ నేపథ్యంలో దిగ్గజాలు, తన సహచర క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ చెబుతున్నారు. #HBDViratKohli
(Images Source : Virat Kohli/Facebook)


