టీ20 ట్రోఫీతో భారత్-కివీస్ కెప్టెన్లు(ఫోటోలు)
భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్ అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.
ఈ క్రమంలో ట్రోఫీతో ఇరు జట్ల కెప్టెన్లు ఫోటోలకు ఫోజులిచ్చారు.
అంతేకాకుండా ఇరు జట్ల ప్లేయర్లు కూడా క్రైస్ట్‌చర్చ్ మైదానంలో ఆప్యాయంగా పలకరించుకున్నారు.


