ముంబై : గల్ఫ్ ఆయిల్ 125వ వార్షికోత్సవ వేడుకల్లో భారత దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోని (MS Dhoni) భారత మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana) తళుక్కుమన్నారు.
ఇద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకోవడంతో పాటు పిచ్చాపాటిగా మాట్లాడుకోవడం సోషల్మీడియాలో వైరల్గా మారింది.
Images Source : Twitter (X)


