హైదరాబాద్ : భారత్ - వెస్టిండీస్ నాలుగో టీ20 ప్రెస్‌మీట్‌లో తిలక్ వర్మ (ఫొటోలు) | Tilak Varma Press Meet : India vs West Indies Hyderabad Uppal Stadium | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ : భారత్ - వెస్టిండీస్ నాలుగో టీ20 ప్రెస్‌మీట్‌లో తిలక్ వర్మ (ఫొటోలు)

Oct 13 2026 8:07 PM | Updated on Oct 13 2026 8:13 PM

Tilak Varma Press Meet : India vs West Indies Hyderabad Uppal Stadium1
1/16

హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రేపు (అక్టోబర్ 14, బుధవారం) రాత్రి 7:00 గంటలకు భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది.

Tilak Varma Press Meet : India vs West Indies Hyderabad Uppal Stadium2
2/16

టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ వెస్టిండీస్‌తో జరగబోయే 4వ టీ20 మ్యాచ్‌కు ముందు హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు.

Tilak Varma Press Meet : India vs West Indies Hyderabad Uppal Stadium3
3/16

హైదరాబాద్ అభిమానుల ముందు, తన సొంత గ్రౌండ్‌లో వైస్ కెప్టెన్‌గా బరిలోకి దిగడం ఎంతో గర్వంగా, ప్రత్యేకంగా ఉందని తెలిపారు.

Tilak Varma Press Meet : India vs West Indies Hyderabad Uppal Stadium4
4/16

తన సొంత నగరంలో మ్యాచ్ ఆడుతుండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ పలు కీలక విషయాలను పంచుకున్నారు.

Tilak Varma Press Meet : India vs West Indies Hyderabad Uppal Stadium5
5/16

5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2–1 ఆధిక్యంలో ఉంది.

Tilak Varma Press Meet : India vs West Indies Hyderabad Uppal Stadium6
6/16

మ్యాచ్ కోసం 2,200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు .

Tilak Varma Press Meet : India vs West Indies Hyderabad Uppal Stadium7
7/16

Tilak Varma Press Meet : India vs West Indies Hyderabad Uppal Stadium8
8/16

Tilak Varma Press Meet : India vs West Indies Hyderabad Uppal Stadium9
9/16

Tilak Varma Press Meet : India vs West Indies Hyderabad Uppal Stadium10
10/16

Tilak Varma Press Meet : India vs West Indies Hyderabad Uppal Stadium11
11/16

Tilak Varma Press Meet : India vs West Indies Hyderabad Uppal Stadium12
12/16

Tilak Varma Press Meet : India vs West Indies Hyderabad Uppal Stadium13
13/16

Tilak Varma Press Meet : India vs West Indies Hyderabad Uppal Stadium14
14/16

Tilak Varma Press Meet : India vs West Indies Hyderabad Uppal Stadium15
15/16

Tilak Varma Press Meet : India vs West Indies Hyderabad Uppal Stadium16
16/16

ఫొటోలు : రాజేష్‌ రెడ్డి (సాక్షి స్టాఫ్ ఫోటో గ్రాఫర్, హైదరాబాద్‌)

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement