భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఆయన తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ అద్భుత ప్రతిభ కనబరిచాడు.
అండర్-19 ఆసియా కప్‌లో విశేష ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డును కైవసం చేసుకున్నాడు.
ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలవడమే కాకుండా, భారత్ తొమ్మిదోసారి టైటిల్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.
పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లోనూ ఆర్యవీర్ రాణించాడు.
ఆర్యవీర్ ప్రదర్శనతో భారత క్రికెట్ భవిష్యత్తుకు మరో యువ సంచలనం లభించినట్లయింది.
(Images Source : Instagram/aaryavirsehwag)


