హైదరాబాద్లో ఆదివారం ఛట్ పూజలు ఘనంగా నిర్వహించారు. (Chhath Puja 2026)
ఈ సందర్భంగా సూర్యాస్తమయ సమయంలో చెరువులు, కొలనుల వద్ద ప్రత్యేక పూజలు జరిపారు.
సూర్యుడిని ఆరాధించేందుకు ఉద్దేశించిన ఈ సంప్రదాయాన్ని ఉత్తర భారతీయులు ఎక్కువగా పాటిస్తారు.
మహిళలు పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొన్నారు.


