టాలీవుడ్ జంట విజయ్- రష్మిక ఫుల్‌గా చిల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ జంట ఫ్యామిలీతో కలిసి జపాన్‌లో చిల్ అవుతున్నారు. ఈ పిక్స్‌ను విజయ్ దేవరకొండ ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
(Images Source : Instagram/thedeverakonda)


