breaking news
viral photos
-
ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్ జగన్ నిరసన (ఫోటోలు)
-
హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్ (ఫోటోలు)
-
‘అక్క’ వెబ్‌సిరీస్ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్ (ఫోటోలు)
-
40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)
-
కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్.. (ఫోటోలు)
-
ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్
-
'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్
-
అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వేడుకగా కర్వాచౌత్ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)
-
గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)
-
రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న నివేదా పేతురాజ్.. (ఫోటోలు)
-
ముంబై : 'ELLE ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2026' (ఫోటోలు)
-
హైదరాబాద్ : హెబ్బా.. హోయ్రబ్బా! (ఫోటోలు)
-
అర్నబ్ తుపాను విధ్వంసం.. కోనసీమ జిల్లా అతలాకుతలం (ఫోటోలు)
-
‘KilleR’ సినిమా 1 కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్‌మీట్ (ఫోటోలు)
-
ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ నివేదా పేతురాజ్ (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో ఉపాసన (ఫొటోలు)
-
విశాఖపట్నంలో 'అర్నబ్' తుఫాన్ బీభత్సం (ఫోటోలు)
-
‘ఆదర్శ కుటుంబం’ మూవీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
ఫైటింగ్ పోటీలు చూసేందుకు దుబాయి ట్రిప్ (ఫొటోలు)
-
సింపుల్ లుక్.. కానీ మరింత అందంగా హెబ్బా (ఫొటోలు)
-
'సీన్' కోసం సీన్ సితార్ అనేలా నజ్రియా (ఫొటోలు)
-
దీపావళి పటాస్‌లా వెలిగిపోతున్న మృణాల్ (ఫొటోలు)
-
బ్లాక్ శారీలో ఆదితి రావు హైదరీ స్టన్నింగ్ ..(ఫోటోలు)
-
బర్త్ డే మూడ్‌లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. (ఫోటోలు)
-
బేబీ బంప్‌తో సమంత.. లేటేస్ట్ లుక్ చూశారా? (ఫోటోలు)
-
ఎల్లో డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)
-
రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)
-
'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)
-
'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)
-
సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)
-
సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)
-
ఫ్యామిలీ తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగర్ మనో (ఫొటోలు)
-
'యాక్షన్ కింగ్' అర్జున్ చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహం (ఫొటోలు)
-
త్రిష రోడ్ షో.. అభిమానుల సందడితో దద్దరిల్లిన రోడ్లు (ఫొటోలు)
-
మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న నభా నటేశ్ (ఫొటోలు)
-
బార్బీ బొమ్మలా మారిపోయిన తాప్సీ (ఫొటోలు)
-
యాంకర్ సుమ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)
-
నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)
-
ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)
-
టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)
-
ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)
-
'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్
-
'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)
-
వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు
-
‘అక్క’ ట్రైలర్ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్ కీర్తి సురేశ్ (ఫొటోలు)
-
ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)
-
సన్ ఫ్లవర్ తో రితికా నాయక్ (ఫొటోలు)
-
ఆకట్టుకుంటున్న శ్రీలీల (ఫొటోలు)
-
'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేమ్ నటి జ్యోతి పూర్వజ్ (ఫొటోలు)
-
వియత్నాంలో ఫుల్‌గా చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి..(ఫొటోలు)
-
జ్యోతి పూర్వజ్ ‘కిల్లర్’ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వైభవంగా మైసూరు దసరా వేడుకలు.. జనసంద్రమైన ప్యాలెస్ సిటీ (ఫొటోలు)
-
దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం (ఫొటోలు)
-
చూపు తిప్పుకోనివ్వని భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)
-
దసరా వేళ.. ప్రియాంక చోప్రా కూతురిని చూశారా?
ప్రముఖ నటి ప్రియాంక చోప్రా విజయదశమి పర్వదినాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించుకున్నారు. లాస్ ఏంజెలెస్‌లోని తన నివాసంలో భర్త, హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్, కుమార్తె మాలతీ మేరీ చోప్రా జోనాస్‌తో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారి మాలతీ ఫొటోలను ప్రియాంక సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ చిత్రాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ 2018లో జోధ్‌పుర్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2022లో సరోగసీ ద్వారా వీరికి కుమార్తె మాలతీ జన్మించింది. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ భారతీయ పండగలు, సంప్రదాయాలకు ప్రియాంక ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను నిక్ గౌరవిస్తారని, ఆ పరస్పర గౌరవమే తమ బంధాన్ని మరింత బలోపేతం చేసిందని ప్రియాంక గతంలో ఓ సందర్భంలో పేర్కొన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రియాంక ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’లో నటిస్తున్నారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక.. ఈ సినిమాతో భారతీయ ప్రేక్షకులకు మరింత చేరువ కానున్నారు.(ఇదీ చదవండి: ఫౌజీ అప్డేట్.. ఆ హారర్ సినిమాకి వెళ్లి చూడచ్చు: నిర్మాత) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
పండగ వేళ.. చీరకట్టుతో రుక్మిణి భళా (ఫొటోలు)
-
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 18 -అక్టోబర్ 24)
-
ట్రెండింగ్‌లో 'జైలర్ 2' కాంత.. ఈమెని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
అల్లు శిరీష్-నయనిక జపాన్ ట్రిప్ (ఫొటోలు)
-
అపరంజి బొమ్మలా నభా నటేశ్ (ఫొటోలు)
-
యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)
-
దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)
-
రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్
-
నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్ (ఫొటోలు)
-
జైలర్ 2 హిట్.. మిర్నా ఫొటోలు వైరల్!
-
జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)
-
కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?
-
నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)
-
మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)
-
హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)
-
కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)
-
సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)
-
ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)
-
బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్ డ్యాన్స్ ఫొటోలు చూశారా?
-
'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)
-
‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్ అనస్వర రాజన్ (ఫొటోలు)
-
తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)
-
ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)
-
తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)
-
'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య
-
'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి
-
'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)
-
'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)
-
కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)
-
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)
-
చీరకట్టులో నేషనల్ క్రష్ రష్మిక (ఫొటోలు)
-
వియత్నాంలో ఎంజాయ్ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)
-
ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)
-
వియత్నాం ట్రిప్ ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)
-
బేబీ బంప్‌తో సమంత ఫొటోషూట్ (ఫొటోలు)
-
డోంట్ స్లీప్ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
పూల డ్రస్‌లో శ్రీముఖి.. గ్లామర్ రచ్చ (ఫొటోలు)
-
నా కుమారుల కోసం ఆ కేక్: బర్త్‌డేకు కేవలం రూ. 3 వేల డ్రెస్!
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ సోమవారమే 29వ వసంతంలో అడుగుపెట్టింది. బయో మెడికల్ సైంటిస్టు, న్యూట్రీషనిస్టు, మోడల్, ఇన్‌ఫ్ల్యూయెన్సర్.. వెల్నెస్ సెంటర్ వ్యవస్థాపకురాలుగా భిన్న పాత్రలు పోషిస్తున్న సారా.. ఆర్థికంగా తన కాళ్ల మీద తాను నిలబడుతోంది.కోట్లలో ఆస్తిజాతీయ మీడియా నివేదికల ప్రకారం 2026 నాటికి సారా టెండుల్కర్ నికర ఆస్తుల విలువ రూ. 8- 16 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఇక వివిధ వేడుకలకు అదిరిపోయే, ఖరీదైన దుస్తుల్లో మెరిసిపోయే సచిన్ గారాలపట్టి.. పుట్టినరోజు మాత్రం అత్యంత సాధారణ డ్రెస్సు ధరించింది.డ్రెస్సు ధర కేవలం రూ. 2,350జరా బ్రాండ్ నుంచి జీబ్రా ప్రింట్‌తో ఉన్న సింపుల్ డ్రెస్సులోనూ సారా అందంగా మెరిసిపోయింది. ఇక ఈ డ్రెస్సు ధర కేవలం రూ. 2,350 మాత్రమేనట. ఇక.. సారా తమ్ముడు అర్జున్ టెండుల్కర్ భార్య సానియా టెండుల్కర్.. వదినమ్మ కోసం బర్త్‌డే పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.విశ్వానికి రుణపడి ఉంటానుపూల థీమ్‌తో ఉన్న కేక్ కట్ చేసిన సారా.. స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘అధ్యాయం 29. నాకు అన్నీ ఇచ్చిన ఈ విశ్వానికి రుణపడి ఉంటాను. నా బెస్టీస్తో సంబరాలు చేసుకున్నా. నాకు నేనంటేనే ఎక్కువగా ఇష్టం. సంతోషంగా ఉంది. నా కుమారుల కోసం ఆ కేక్అందరి ప్రేమ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నా కుమారుల (పెంపుడు కుక్కలు) కోసం ప్రత్యేకంగా పప్పీ కేక్స్ చేయించాము’’ అని సారా పేర్కొంది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా సచిన్ సైతం కుమార్తెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘ఒకప్పుడు నేను నీకు దారి చూపించాను. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న మార్గాన్ని చూసి సంతోషిస్తున్నా. లవ్ యూ సారా’ అని విష్ చేశాడు. ఇదీ చదవండి: ‘క్రికెటర్లు బాగా సంపాదిస్తారు.. కానీ వాళ్లంతా పిసినిగొట్టోళ్లు’: రోహిత్ శర్మ View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) -
'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
లైట్ కలర్ శారీలో అనసూయ గ్లామర్.. (ఫోటోలు)
-
రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్.. విరోష్ జంట క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు)
-
'ఆలియాస్ రుక్మిణీ'గా ఆఫియా సయ్యద్.. ఈమె ఎవరంటే? (ఫొటోలు)
-
హైదరాబాద్ : భారత్ - వెస్టిండీస్ నాలుగో టీ20 ప్రెస్మీట్లో తిలక్ వర్మ (ఫొటోలు)
-
విజయనగరం : సంబరంగా.. సిరిమాను తరలింపు (ఫొటోలు)
-
మెడలో వజ్రపు హారాలతో బిగ్‌బాస్ దివి.. (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో విజయ్ దేవరకొండ-రష్మిక (ఫోటోలు)
-
బుట్టబొమ్మ పూజా హెగ్డే బర్త్ డే స్పెషల్.. (ఫోటోలు)
-
వైష్ణో దేవి ఆలయంలో హీరోయిన్ తమన్నా ప్రత్యేక పూజలు (ఫోటోలు)
-
దసరా పూజలు.. ఫొటోలు షేర్ చేసిన దిల్‌రాజ్ భార్య
దసరా నవరాత్రుల వేళ ఇళ్లలో పండుగ సందడి నెలకొంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ భక్తులు భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లోనూ దసరా వేడుకలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి. ఆయన భార్య తేజస్విని వ్యాఘ తమ ఇంటి వద్ద అమ్మవారి మండపాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.నవరాత్రుల్లో మొదటి రోజు పూజ అనంతరం తేజస్విని తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి మండపం వద్ద ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సంప్రదాయబద్ధంగా అమ్మవారి పూజలు నిర్వహిస్తూ కుటుంబంతో కలిసి పండగను నిర్వహించుకున్న తేజస్విని ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.(ఇదీ చదవండి: ‘ఇరుముడి’ లాంటి సినిమా.. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌కి 17 రెట్లు వసూళ్లు) View this post on Instagram A post shared by Tejaswini Vundavalli (@tejaswini_vygha) -
లంగా ఓణీలో ముద్దుముద్దుగా 'ఇరుముడి' పాప (ఫొటోలు)
-
పట్టుచీరలో 'గరివిడి లక్ష్మి' ఆనంది (ఫొటోలు)
-
కొంటెచూపుతో మాయ చేసేలా ప్రియా వారియర్ (ఫొటోలు)
-
‘ఇరుముడి’లో ఈ పాప గుర్తుందా.. సంప్రదాయ దుస్తుల్లో ఫొటోలు వైరల్
ఇరుముడి సినిమాలో గాయత్రి పాత్రలో నటించి ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేసింది సామ్. ఆ ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటి.. తాజాగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోగా.. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.సాంప్రదాయ దుస్తుల్లో అందంగా..ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సామ్.. సంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎంతో అందంగా ముస్తాబై దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల్లో ఆమె లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. సాధారణంగా తెరపై తన నటనతో అలరించే ఆమె.. ఇలా సంప్రదాయ దుస్తుల్లో కనిపించడంతో అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.ఇరుముడితో గుర్తింపు..ఇరుముడి సినిమాలో గాయత్రి పాత్ర ఈ నటికి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ పాత్ర ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఆమె.. తన నటనతో ప్రత్యేకంగా నిలిచింది. దీంతో ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్రను ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆమె అందం, సంప్రదాయ లుక్‌ను ప్రశంసిస్తున్నారు.(ఇదీ చదవండి: పెళ్లిపై అనుపమ షాకింగ్ కామెంట్స్) -
హీరోయిన్గా శ్రీకాంత్ కూతురు మేధ.. మూవీ లాంచ్ (ఫొటోలు)
-
హాలీడే ట్రిప్‌లో హీరోయిన్ నయనతార ఫ్యామిలీ.. (ఫోటోలు)
-
నవరాత్రి రెండో రోజు.. మా బ్రహ్మచారిని అవతారంలో వితికా శేరు.. (ఫోటోలు)
-
పచ్చని అరటితోటలో యాంకర్ రష్మీ గ్లామరస్ లుక్స్.. (ఫోటోలు)
-
ముంబై : 'స్వదేశ్ ఎట్ ఈరోస్' మొదటి వార్షికోత్సవం...బాలీవుడ్ తారలు సందడి (ఫొటోలు)
-
ఓయూ బతుకమ్మ వేడుకల్లో కల్వకుంట్ల కవిత (ఫొటోలు)
-
‘క్రేజీ కళ్యాణం’ సినిమా ట్రైలర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై తొలిరోజు (ఫొటోలు)
-
మల్లెపూలతో మెస్మరైజ్ చేస్తోన్న మంగళవారం బ్యూటీ.. (ఫోటోలు)
-
రంభ ఊర్వశి మేనక బ్యూటీ రాశి సింగ్ లేటెస్ట్ పిక్స్.. (ఫోటోలు)
-
రైళ్లు కిటకిట (ఫోటోలు)
-
హైదరాబాద్ : డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)
-
హైదరాబాద్ షాన్-ఎ-దక్కన్ కార్ ర్యాలీ ప్రారంభించిన నటుడు సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)
-
హీరో విజయ్ దేవరకొండ (ఫోటోలు)
-
అందాల అర్చన.. ఆకట్టుకుందిలా.. (ఫొటోలు)
-
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 11 -అక్టోబర్ 17)
-
హైదరాబాద్ : పూల తోటలో అట పాటలతో బతుకమ్మ పండుగ సందడి (ఫొటోలు)
-
నల్లగొండ పట్టణంలో సినీ నటి రితికా నాయక్ సందడి (ఫొటోలు)
-
పొట్టి స్టర్క్లో గ్లామరస్ ఆషిక (ఫొటోలు)
-
మృణాల్ ఠాకుర్ సెప్టెంబర్ జ్ఞాపకాలు (ఫొటోలు)
-
'AH' మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కామ్రేడ్ కళ్యాణ్ సక్సెస్ మీట్( ఫొటోలు)
-
బ్లాక్ డ్రెస్‌లో విష్ణుప్రియ భీమినేని గ్లామర్.. (ఫోటోలు)
-
హ్యాపీ బర్త్ డే లక్కూ.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్ (ఫొటోలు)
-
హైదరాబాద్ : ఆర్చరీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ప్రారంభం (ఫొటోలు)
-
విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సినిమా HD స్టిల్స్
-
రణబాలి మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో స్పెషల్ మూమెంట్స్.. (ఫోటోలు)
-
జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దివి కసరత్తులు చూశారా?.. (ఫోటోలు)
-
ది ప్యారడైజ్ ఏషనాగుల కట్టమీద సాంగ్ వర్కింగ్ స్టిల్స్.. (ఫోటోలు)
-
హీరోయిన్ కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోలు
-
తల్లికి బంగారు పతకం, తండ్రి, కుమార్తెకు పీజీ డిగ్రీలు (ఫొటోలు)
-
తెరపై చూసిన నానా కాదు.. ఈ విలక్షణ ఫొటోలు చూడండి!
-
హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)
-
నిజామాబాద్ లో సినీ నటి శ్రీముఖి సందడి (ఫొటోలు)
-
జపాన్ వెకేషన్లో మంచు విష్ణు ఫ్యామిలీ.. (ఫోటోలు)
-
గ్రీన్ డ్రెస్‌లో అనుపమ పరమేశ్వరన్ అందాలు.. (ఫోటోలు)
-
ఆదిలాబాద్ లో సందడి చేసిన హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
'రంగస్థలం' నటి పూజిత బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)


