బిగ్‌బాస్ బ్యూటీ దివి తాజాగా(Divi Vadthya) తన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇందులో నగలు ధరించిన మరింత అందంగా కనిపించింది. మెడలో వజ్రపు హారాలతో మెరిసిపోతోంది. ఈ పిక్స్ మీరు కూడా చూసేయండి.
(Images Source : Instagram/actordivi)


