నితిన్ హీరోగా నాని నిర్మిస్తున్న చిత్రం 'అలియాస్ రుక్మిణీ'. (Alias Rukmini Movie)
'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆఫియా సయీద్ హీరోయిన్గా కనిపించనుంది.
ఈ సినిమా డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


