అర్విన్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘బాల 369’. విజయ్‌కుమార్ కలివరపు స్వీయ దర్శకత్వంలో ఎల్లయ్యతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 27న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు హజరయ్యారు.
Nov 26 2026 5:45 PM | Updated on Nov 26 2026 5:45 PM