వెన్నెల సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద దీపక్ నిర్మాతగా శరత్ తెరకెక్కించిన చిత్రం ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’.
ఈ సినిమాలో రజత్ రాఘవ్, కాజల్, హాసిని సుధీర్ హీరో హీరోయిన్లు గా బేబీ పరిణిత రుద్రరాజు ముఖ్య పాత్రలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు.


