అక్కినేని నాగచైతన్య సతీమణి శోభిత ధూలిపాళ్ల (Sobhita Dhulipala) కలర్‌ఫుల్ శారీల్లో మెరిసింది.
ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
డిఫరెంట్ స్టైల్స్‌లో ఉన్న చీరల్లో శోభిత మరింత అందంగా కనిపించింది.
ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
(Images Source : Instagram/sobhitad)


