శర్వానంద్, డింపుల్ హయాతి, అనుపమ నటించిన లేటేస్ట్ మూవీ భోగి. (Bhogi Movie)
తాజాగా ఈ మూవీ మ్యూజికల్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. (Bhogi Musical Celebrations)
ఈ ఈవెంట్లో హీరోయిన్ డింపుల్ హయాతి (Dimple Hayathi) ఫుల్ గ్లామరస్‌గా కనిపించింది.
ఈ పిక్స్ నెట్టంట వైరల్‌గా మారాయి. #DimpleHayathi


