శర్వానంద్ హీరోగా చేసిన లేటెస్ట్ సినిమా 'భోగి'. పలుమార్లు వాయిదాపడ్డ ఈ చిత్రం.. ఎట్టకేలకు ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అవుతోంది. (Bhogi Musical Celebrations)
ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ లాంటివి వచ్చాయి. తాజాగా 'గంగ' పేరుతో ఉన్న పాట రిలీజ్ చేశారు. దీన్ని నల్గొండ గద్దర్ అలియాస్ నర్సన్న పాడాడు.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా 'భోగి' మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించారు.


