తిరుమలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. శ్రీవారి ఆలయం, కొండ ప్రాంతాలు మంచు తెరల మధ్య కనువిందు చేస్తున్నాయి.
చలి తీవ్రత పెరగడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
పొగమంచు కారణంగా ఘాట్ రోడ్లపై ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.


