ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాగా, దీపెంతలు వెలిగించడంతో ఆలయం దీపకాంతులతో వెలుగొందింది.
ఈ కార్యక్రమంలో మఠాధిపతి శ్రీ శ్రీ యోగానంద సరస్వతి స్వామి, మునిసిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్ దంపతులు పాల్గొన్నారు.
సాక్షి స్టాప్ ఫోటోగ్రాఫర్- ఆదిలాబాద్


