అనంతపురం : పులకించిన పుట్టపర్తి (ఫోటోలు) | Sri Satya Sai Baba Celebrations at Puttaparthi Photos | Sakshi
Sakshi News home page

అంగరంగ వైభవంగా సత్యసాయి శత వర్ష జయంతి ఉత్సవాలు (ఫోటోలు)

Nov 19 2026 6:58 AM | Updated on Nov 19 2026 6:58 AM

Sri Satya Sai Baba Celebrations at Puttaparthi Photos1
1/24

అనంతపురం : పుట్టపర్తిలో సత్యసాయి శత వర్ష జయంతి వేడుకలు కనుల పండువగా జరుగుతున్నాయి.

Sri Satya Sai Baba Celebrations at Puttaparthi Photos2
2/24

బుధవారం ఉదయం సాయికుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుడు, వేణుగోపాలస్వామి, సత్యసాయి స్వామివార్ల ఉత్సవ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Sri Satya Sai Baba Celebrations at Puttaparthi Photos3
3/24

అనంతరం వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ సీతారాముల కల్యాణాన్ని జరిపించారు.

Sri Satya Sai Baba Celebrations at Puttaparthi Photos4
4/24

పూజా క్రతువులో గణపతి పూజ, కుంకుమ పూజ, దేవీ అషో్టత్తర నామం, కలష పూజ నిర్వహించారు.

Sri Satya Sai Baba Celebrations at Puttaparthi Photos5
5/24

అనంతరం వేద పండితులు సత్యసాయి సత్యనారాయణ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేయించారు.

Sri Satya Sai Baba Celebrations at Puttaparthi Photos6
6/24

దేశ విదేశాల నుంచి తరలివచ్చిన 1100 మంది జంటలు సత్యసాయి సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొన్నారు.

Sri Satya Sai Baba Celebrations at Puttaparthi Photos7
7/24

పుట్టపర్తి పురవీధులలో రథోత్సవం సాగుతుండగా కళాకారులు తమ కళావైభవంతో భక్తులను అలరించారు.

Sri Satya Sai Baba Celebrations at Puttaparthi Photos8
8/24

సత్యసాయి విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు చెక్కభజనలో ముందుకు సాగారు.

Sri Satya Sai Baba Celebrations at Puttaparthi Photos9
9/24

వివిధ ప్రాంతాల నుంచి తరలిచ్చిన కళాకారులు గిరగ నృత్యం, డ్రమ్స్‌ వాయిద్యాలు, గురవయ్యలు, గుర్రపు డెక్కలు, దేవతామూర్తుల రూపాలు, కోలాటం తదితర కళలతో రథోత్సవంలో సందడి చేశారు.

Sri Satya Sai Baba Celebrations at Puttaparthi Photos10
10/24

ప్రముఖ సినీ గాయని శ్వేతా మోహన్‌ బృందం సంగీత కచేరీ భక్తులను మైమరపింపజేసింది.

Sri Satya Sai Baba Celebrations at Puttaparthi Photos11
11/24

Sri Satya Sai Baba Celebrations at Puttaparthi Photos12
12/24

Sri Satya Sai Baba Celebrations at Puttaparthi Photos13
13/24

Sri Satya Sai Baba Celebrations at Puttaparthi Photos14
14/24

Sri Satya Sai Baba Celebrations at Puttaparthi Photos15
15/24

Sri Satya Sai Baba Celebrations at Puttaparthi Photos16
16/24

Sri Satya Sai Baba Celebrations at Puttaparthi Photos17
17/24

Sri Satya Sai Baba Celebrations at Puttaparthi Photos18
18/24

Sri Satya Sai Baba Celebrations at Puttaparthi Photos19
19/24

Sri Satya Sai Baba Celebrations at Puttaparthi Photos20
20/24

Sri Satya Sai Baba Celebrations at Puttaparthi Photos21
21/24

Sri Satya Sai Baba Celebrations at Puttaparthi Photos22
22/24

Sri Satya Sai Baba Celebrations at Puttaparthi Photos23
23/24

Sri Satya Sai Baba Celebrations at Puttaparthi Photos24
24/24

 
Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement