మహబూబ్ నగర్ : కురుమూర్తిరాయుడి ఉద్దాల ఉత్సవం...తరలివచ్చిన భక్తులు (ఫోటోలు) | Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos | Sakshi
Sakshi News home page

బ్రహ్మాండనాయకుడి ప్రధాన ఘట్టానికి తరలివచ్చిన భక్తులు (ఫోటోలు)

Nov 17 2026 7:25 AM | Updated on Nov 17 2026 7:25 AM

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos1
1/28

మహబూబ్ నగర్ : పాలమూరు మట్టిబిడ్డల ఇంటి ఇలవేల్పుగా వెలుగొందుతున్న అమ్మాపురం శ్రీకురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం సోమవారం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos2
2/28

ముత్యాల పల్లకీలో దళిత పూజారులు ఉద్దాలను తీసుకురాగా.. వేలాది మంది భక్తులు వాటిని తాకి పునీతులయ్యారు.

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos3
3/28

చిన్నచింతకుంట మండలం చిన్నవడ్డెమాన్‌లోని ఉద్దాల మండపం నుంచి కురుమూర్తిస్వామి ఆలయం వరకు దారి పొడవునా ఆయా గ్రామాల ప్రజలు ఉద్దాలకు మంగళహారతులతో స్వాగతం పలికారు.

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos4
4/28

వడ్డెమాన్‌లోని ఉద్దాల మండపంతోపాటు ఆలయ మైదానంలో జన జాతర కనిపించింది.

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos5
5/28

భక్తులు స్వామివారి పాదుకలను దర్శించుకునేందుకు పోటీ పడ్డారు. దీంతో కురుమూర్తిగిరులు దేవదేవుడి నామస్మరణతో మార్మోగాయి.

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos6
6/28

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos7
7/28

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos8
8/28

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos9
9/28

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos10
10/28

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos11
11/28

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos12
12/28

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos13
13/28

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos14
14/28

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos15
15/28

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos16
16/28

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos17
17/28

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos18
18/28

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos19
19/28

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos20
20/28

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos21
21/28

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos22
22/28

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos23
23/28

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos24
24/28

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos25
25/28

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos26
26/28

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos27
27/28

Mahabubnagar : Kurumurthy Jatara 2026 Uddala Utsavam Photos28
28/28

 
Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement