'రాజారాణి' సినిమాతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న మలయాళ బ్యూటీ నజ్రియా..
రీసెంట్గా 'సీన్' మూవీతో హిట్ అందుకుంది. ఇకపోతే తన చెల్లి ఎంతో సందడిగా జరిగిందని చెబుతూ ఫొటోలని పోస్ట్ చేసింది.
(Images Source : Instagram/nazriyafahadh)


