ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తాజాగా ఆకాశంతో ఒక తార ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేశారు.
ముఖ్యఅతిథిగా హాజరైన బన్నీ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు.
రాకా మూవీ (Raaka Movie) అప్డేట్ అడగడంతో బన్నీ రియాక్ట్ అయ్యారు.
రాకా అప్డేట్ కోసం తాను కూడా ఎదురు చూస్తున్నానంటూ ట్విస్ట్ ఇచ్చాడు.
త్వరలోనే మీ అందరికీ గుడ్ న్యూస్ చెప్తా.
ఈ ఈవెంట్లో బన్నీ స్పెషల్ పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి.


