టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు శనివారం కన్నుమూశారు.
దాదాపు 600లకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన తుదిశ్వాస విడిచారు.
ఆయన మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.
Nov 15 2026 7:33 PM | Updated on Nov 15 2026 7:45 PM