విశాఖపట్నం : తుఫాను కారణంగా విశాఖ పెద్ద జాలరి పేట లో మరపోటులను క్రేన్లతో గుడ్డుకు తీసుకొస్తున్న మత్యకారులు.
ఈనెల 18 19 తీవ్ర తుఫానుగా వస్తుండడంతో మత్యకారులను అధికారులు అప్రమత్తం చేయడంతో క్రేన్లు సాయంతో బోట్లను భద్రపరుచుకుంటున్న మత్స్యకారులు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


