కోటి కాంతుల దీపోత్సవం (ఫోటోలు) | koti deepotsavam 2026 | Sakshi
Sakshi News home page

కోటి కాంతుల దీపోత్సవం (ఫోటోలు)

Nov 15 2026 8:29 AM | Updated on Nov 15 2026 8:29 AM

koti deepotsavam 2026 1
1/10

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని రచన టెలివిజన్‌ ఆధ్వర్యంలో శనివారం ఎన్టీఆర్‌ స్టేడియంలో కోటి దీపోత్సవం ఘనంగా ప్రారంభమైంది.

koti deepotsavam 2026 2
2/10

ముఖ్యఅతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూరేపల్లి నందా హాజరై కార్తీక దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా కోటి దీపోత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బంగారు శివలింగానికి 108 మంది భక్తులతో పంచ హారతులు ఇచ్చారు.

koti deepotsavam 2026 3
3/10

అనంతరం కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పుష్పగిరి మహాసంస్థానం పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి.

koti deepotsavam 2026 4
4/10

koti deepotsavam 2026 5
5/10

koti deepotsavam 2026 6
6/10

koti deepotsavam 2026 7
7/10

koti deepotsavam 2026 8
8/10

koti deepotsavam 2026 9
9/10

koti deepotsavam 2026 10
10/10

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement