ప్రముఖ హీరో మహేశ్ బాబు మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా..(Galla Siddharth) కొరియన్ అమ్మాయి హైన్ని పెళ్లి చేసుకోనున్నాడు.
ఈ మేరకు తాజాగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
ఇందులో పెళ్లికొడుకు-పెళ్లికూతురితో పాటు మంజుల, నమ్రత, సుధీర్ బాబు ఫ్యామిలీస్ పాల్గొని సందడి చేశాయి.


