హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా ఓ ఈవెంట్లో సందడి చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీతో కలిసి కనిపించింది.
ఈ ఈవెంట్లో చిల్ అవుతూ ఎంజాయ్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి.
(Images Source : Instagram/jaiswalpragya)


