తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని టాలీవుడ్ హీరోయిన్లు శ్రీలీల(Sreeleela) శ్రీ గౌరిప్రియ..(Sri Gouri Priya) శుక్రవారం వేకువజామున దర్శించుకున్నారు.
శ్రీ వేంకటేశ్వర స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజల అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయం వద్ద వీరిని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు.
(Images Source : Instagram/itsmytirupati)


