కిరణ్ అబ్బవరం హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘రియాలిటీ’.
దేవిక భట్ హీరోయిన్ గా నటించారు.
సుధాకర్ చాగంటి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న విడుదల కానుంది.
గురువారం ‘రుత్తూ’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది యూనిట్.
భీమ్స్ సిసిరోలియో స్వరకల్పనలో పూర్ణాచారి సాహిత్యం అందించిన ఈ పాటను కపిల్ కపిలన్ పాడారు. ఎం. షరీఫ్ కొరియోగ్రఫీ చేశారు.


