వైష్ణవి చైతన్య.. ఈ ముద్దుగుమ్మ కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నే ‘ఎపిక్’తో ప్రేక్షకులను పలకరించింది. తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యేక ఫొటోలను పంచుకుంది. ఇప్పుడీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సినిమాల విషయానికి వస్తే.. ఆర్య, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మరో చిత్రం 'హలో ప్రేమ'. ఈ చిత్రంతో డిసెంబర్ 4న మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.


