ప్రముఖ దర్శకుడు, నటుడు బండి సరోజ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా 'ఛప్రి' (Chapri). ఈ సినిమా టీజర్ నవంబర్ 14, 2026న విడుదల అయింది.
BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్‌పై సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


