ఆకాశంలో ఒక తార (Aakasamlo Oka Tara) అనేది పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబోయే తెలుగు సినిమా.
ఈ చిత్రంలో ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తుండగా, కొత్త నటి సాత్విక వీరవల్లి (Satvika Veeravalli) ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయమవుతున్నారు.
దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లితో పాటు శృతి హాసన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 20, 2026న తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.


