రీసెంట్గా సుడిగాలి సుధీర్ హీరోగా చేసిన 'గోట్' సినిమా థియేటర్లలోకి వచ్చింది. దీనితో తమిళ బ్యూటీ దివ్యభారతి.. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈచిత్రం తనకెంతో స్పెషల్ అని చెబుతూ దివ్యభారతి.. షూటింగ్ జ్ఞాపకాల్ని సోషల్ మీడియాలో పంచుకుంది.
(Images Source : Instagram/divyabharathioffl)


