కీర్తి సురేశ్ ఇటీవలే అక్కా సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ లేడీ ఓరియంటెడ్ సిరీస్‌లో అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సిరీస్ షూటింగ్ స్టిల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్‌లో కీర్తి సురేశ్ మరింత అందంగా కనిపించింది
(Images Source : Instagram/keerthysureshofficial)


