టాలీవుడ్ నటి, హీరోయిన్ ఈషా రెబ్బా(Eesha Rebba) పేరు తెగ మార్మోగిపోతోంది.
ఈ నగరానికి ఏమైంది డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో ఆమె రిలేషన్లో ఉన్నారు.
తాజాగా ఈ విషయాన్ని తరుణ్ మదర్ గీతా అఫీషియల్‌గా ప్రకటించారు.
ఈఎన్ఈ2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె వెల్లడించారు. దీంతో ఈషా పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
(Images Source : Instagram/yourseesha)


