తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' (ENE Repeat).
ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నవంబర్ 17, 2026 సాయంత్రం హైదరాబాద్‌లోని హోటల్ దస్పల్లా వేదికగా ఘనంగా జరిగింది.
ఈ చిత్రం నవంబర్ 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరో విశ్వక్ సేన్‌తో పాటు అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి మరియు ఇతర చిత్రబృందం ఈ వేడుకలో సందడి చేశారు.


