టాలీవుడ్ హీరోయిన్ సమంత ఈ ఏడాది ప్రెగ్నెన్సీ ప్రకటించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు అత్తగారింట సీమంతం వేడుక జరిగింది.
ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి దిగిన ఫోటోలు పంచుకుంది. ఇవీ కాస్తా నెట్టింట వైరల్గా మారాయి.
(Images Source : Instagram/samantharuthprabhuoffl)


