శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ ప్యాక్’. సాక్షి మడోల్కర్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ నిర్మించారు.
సంక్రాంతి కానుకగా జనవరి 14, 2027న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ మేరకు టీజర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.


