శర్వానంద్ (Sharwanand) ప్రధాన పాత్రలో, సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోగి’ (Bhogi Movie) చిత్రంలో డింపుల్ హయాతి (Dimple Hayathi) మందారం పాత్రలో నటించారు.
‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్ మరియు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నటి డింపుల్ హయాతి ఎరుపు రంగు పట్టు చీర, సంప్రదాయ బంగారు ఆభరణాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
తన పాత్ర గురించి, సినిమాలో తన కొత్త రూపం గురించి ఈవెంట్లో మాట్లాడారు.


