అనిరుధ్- కావ్య రిసెప్షన్‌లో (#KaviyaAnirudhReception) సినీ, క్రీడా ప్రముఖులు సందడి చేశారు.
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ దంపతులు, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
వీరితో పాటు పలువురు సినీతారలు, క్రికెటర్స్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ గ్రాండ్ రిసెప్షన్ పిక్స్ మీరు కూడా చూసేయండి.
(Images Source : Twitter(X) Sun News)


