'ది రాజా సాబ్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది అందాల భామ రిద్ధి కుమార్. సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ..
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ ఫొటోల్లో సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. ఇప్పుడీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
(Images Source : Instagram/riddhikumar_)


