సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు తరలివస్తున్నారు. నవంబర్ 11న గ్రీస్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట.. నేడు (నవంబర్ 21) చెన్నైలో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు హాజరైన పలువురు ప్రముఖుల ఫొటోలు వైరల్ అవుతున్నాయి.


