విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఈఎన్‌ఈ రిపీట్’ (ఈ నగరానికి ఏమైంది రిపీట్). 2018లో విడుదలైన‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి ఇది సీక్వెల్. అప్పట్లో ఈ సినిమాకు దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ మరోసారి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
విశ్వక్ సేన్, శ్రీనాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించారు. శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. ఈనెల 19న విడుదలై మంచి స్పందన అందుకుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా సక్సెస్ మీట్ ఈవెంట్ నిర్వహించారు.


