ట్రెండింగ్ హీరోయిన్ కాయదు లోహర్.. ఉత్తరాఖండ్‌లోని దయారా బుగ్యల్ బఖారియా పర్వతంపై ట్రెక్కింగ్ చేసింది. 12 వేల అడుగుల పైవరకు వెళ్లానని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి ఫొటోలు పంచుకుంది.
(Images Source : Instagram/kayadu_lohar_official)


