పదిరోజుల క్రితం గ్రీస్‌లో సంగీత దర్శకుడు అనిరుధ్.. సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ని పెళ్లి చేసుకున్నాడు.
ఈ వేడుకకు సంబంధించిన మరిన్ని ఫొటోలని అనిరుధ్ ఇప్పుడు షేర్ చేశాడు.
(Images Source : Instagram/anirudhofficial)


